Songs index

List of Telugu Christian songs


Search Christian songs

yesu rakthamu rakthamu lyrics యేసు రక్తము రక్తము రక్తము

List of Telugu Christian Songs

యేసు రక్తము రక్తము  రక్తము

పల్లవి:    యేసు రక్తము రక్తము  రక్తము - యేసు రక్తము రక్తము రక్తము

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము

యేసు రక్తము రక్తము రక్తము

1.        ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము        

          ప్రతి ఘోర పాపమును కడుగును - మన యేసయ్య రక్తము

బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే

బహు దు:ఖములో మునిగెనే - చమట రక్తముగా మారనే

యేసు రక్తము రక్తము రక్తము  యేసు రక్తము రక్తము రక్తము

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము

2.        మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము  

          మనః సాక్షిని శుద్ధి చేయును - మన యేసయ్య రక్తము

మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను    

మన శిక్షను తొలగించెను - సంహారమునే తప్పించెను

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము

3.        మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము    

మహా పరిశుద్ద స్థలములో చేర్చును - మన యేసయ్య రక్తము

మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను

మన ప్రధాన యాజకుడు - మన కంటె ముందుగా వెళ్ళెను

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము

అమూల్యమైన రక్తము - నిష్కళంకమైన రక్తము

యేసు రక్తము రక్తము రక్తము - యేసు రక్తము రక్తము రక్తము 

This week top hits