Songs index

List of Telugu Christian songs


Search Christian songs

neeti yota yoddha naata badithimi

నీటి యూట యొద్ద నాట బడితిమి

పల్లవి:    నీటి యూట యొద్ద నాట బడితిమి - వేరుతన్ని ఎదిగి ఫలియింతుము

చింత పడము మాకాపుమానము -  యేసు కృప చాలును  .. నీటి..

1.        పాపం పోయెను హల్లెలూయ -  యేసు లేచెను హల్లెలూయ

యేసు వచ్చెను హల్లెలూయ -  స్తుతి గీతం పాడుదము     .. నీటి..

2.        యేసే మార్గము హల్లెలూయ -  యేసే సత్యము హల్లెలూయ

యేసే జీవము హల్లెలూయ -  యేసు వార్తను చాటుదము   .. నీటి..

3.        వాక్య ధ్యానము హల్లెలూయ -  ప్రార్థనాత్మతో హల్లెలూయ

ఏకత్వముతో హల్లెలూయ -  సహవాసం కోరుదమా         .. నీటి..

This week top hits