Songs index

List of Telugu Christian songs


Search Christian songs

stotram chellinthunu lyrics స్తోత్రం చెల్లింతుము

స్తోత్రం చెల్లింతుము

పల్లవి:    స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుము     (2X)

యేసు నాథుని మేలులు తలంచి                 (స్తోత్రం)

1.        దివారాత్రములు - కంటిపాపవలె కాచి            (2X)

దయగల హస్త్తముతో - బ్రోచి నడిపించితివి        (స్తోత్రం)

2.        గాడాందకారములో - కన్నీటి లోయలలో          (2X)

క్రుసించి పోనీయక  - క్రుపలతో బలపరచితివి      (స్తోత్రం)

3.        సజీవ యాగముగా - మా శరీరము సమర్పించి    (2X)

సంపూర్ణ సిద్దినొంద - శుద్దాత్మను నొసగి తివి      (స్తోత్రం)

This week top hits