Songs index

List of Telugu Christian songs


Search Christian songs

kanuma siluva pai

కనుమా సిలువపై
పల్లవి:   కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను                          
1.       ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను       
ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను                   
ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను         
ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు    (2X) 
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
2.       బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను                        
బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను                   
కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను     (2X)
కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను
మేకులతో కొట్టబడెను

This week top hits