Songs index

List of Telugu Christian songs


Search Christian songs

lekimpaleni sthotramul lyrics లెక్కింపలేని స్తోత్రముల్

లెక్కింపలేని స్తోత్రముల్

పల్లవి:    లెక్కింపలేని స్తోత్రముల్  దేవా ఎల్లప్పుడు నే పాడెదన్

ఇంతవరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్ళకై

1.        ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము

భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్             … లెక్కింపలేని …

2.        అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచును

భూమిపై నున్న వన్నీ  దేవా నిన్నే పొగుడును              … లెక్కింపలేని …

3.        నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు

ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్         … లెక్కింపలేని 

This week top hits