Songs index

List of Telugu Christian songs


Search Christian songs

ninne preminthunu

నిన్నే ప్రేమింతును

పల్లవి:    నిన్నే ప్రేమింతును,  నిన్నే ప్రేమింతును  -  యేసు

నిన్నే ప్రేమింతును,   నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

1.       నిన్నే పూజింతును,  నిన్నే పూజింతును -  యేసు

నిన్నే పూజింతును,  నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

2.        నిన్నే కీర్తింతును,  నిన్నే కీర్తింతును -  యేసు

నిన్నే కీర్తింతును,  నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగ

3.        నిన్నే ప్రార్దింతును,  నిన్నే ప్రార్దింతును -  యేసు

నిన్నే ప్రార్దింతును,  నే వెనుదిరుగా

నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా

నిరసించక సాగెదా...ఆ...ఆ...ఆ...నే వెనుదిరుగా

This week top hits