Songs index

List of Telugu Christian songs


Search Christian songs

jayamu kristhu jaya jaya livigo

జయము క్రీస్తూ

పల్లవి:   జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో
సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో  

సిలువ జయము మాకోసంబే
తులువ బ్రోవ విజయమహో  

జయము క్రీస్తూ -  జయ జయ లివిగో
భయము దీరె మరణముతో

1.       దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి

దేవా నవ్య సృష్టి - నీవే యిలజేసి
సాతానుని జాడ - సిలువలోనే దునుమాడ
జయగీతం రహిబాడ                                                 || జయము ||

2.       పాతాళము నొంచి - పరలోకము దెరచి
పాతాళము నొంచి - పరలోకము దెరచి

పాపాత్ముల కెంత - భాగ్యమెంచె క్షమియించె

పాడుదమా స్తుతియించి                                           || జయము ||

This week top hits