Songs index

List of Telugu Christian songs


Search Christian songs

bhasillenu siluvalo papakshama lyrics

భాసిల్లెను శిలువలో

పల్లవి:     భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా

భాసిల్లెను శిలువలో పాపక్షమా

1.        కలువరిలో నా పాపము పొంచి - శిలువకు నిన్ను యాహుతి చేసి

కలుషహర కరుణించితివి - కలుషహర  హరుణించితివి

భాసిల్లెను శిలువలో పాపక్షమా

2.        నమ్మిన వారిని కాదని వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని

నమ్మితి నీ పాదంబులను - నమ్మితి నీ పాదంబులను

భాసిల్లెను శిలువలో పాపక్షమా - యేసు ప్రభూ  నీ దివ్య క్షమా

భాసిల్లెను శిలువలో పాపక్షమా

This week top hits