Songs index

List of Telugu Christian songs


Search Christian songs

halleluya sthuthi mahima yellapudu lyrics హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

హల్లెలూయ స్తుతి మహిమ

పల్లవి:    హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము          

ఆ..... హల్లెలూయ ... హల్లెలూయ ... హల్లెలూయ ...

1.        అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతియించెదము

అల సాంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతియించెదము

...హల్లెలూయ...

2.        ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతియించెదము

బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతియించెదము    

...హల్లెలూయ...

This week top hits