Songs index

List of Telugu Christian songs


Search Christian songs

halleluya padedha lyrics హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్

హల్లేలూయ పాడెద

పల్లవి:    హల్లేలూయ పాడెద - ప్రభు నిన్ను కొనియాడెదన్

అన్నీ వేళల యందున - నిన్ను పూజించి కీర్తింతును

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                          … హల్లేలూయ…

1.        వాగ్దానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే

నమ్మాకమైన దేవా - నన్ను కాపాడు వాడవు నీవే           (2X)

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                          … హల్లేలూయ…

2.        ఎందారు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్

ప్రభువా నీ వెలుగొందితి - నా జీవంపు జ్యోతివి నీవే          (2X)

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                          … హల్లేలూయ…

3.        కష్టాములన్నిటిని - ప్రియమూగ భరియింతును

నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే             (2X)

ప్రభువా, నిన్ను నే  కొనియాడెదన్                          … హల్లేలూయ…

This week top hits