Songs index

List of Telugu Christian songs


Search Christian songs

tara taraa lalo yuga yugaa lalo devudu devudu

తర తరాలలో

పల్లవి:    తర తరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో
దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ ..

1.        భూమిని పుట్టింపక మునుపు - లోకము పునాది లేనపుడు  .. దేవుడు…
2.        సృష్టికి శిల్పాకారుడు - జగతికి ఆది సంభూతుడు                      .. దేవుడు…
3.        తండ్రి కుమార ఆత్మయు - ఒకటై యున్నా రూపము              .. దేవుడు…

This week top hits