Songs index

List of Telugu Christian songs


Search Christian songs

geetham geetham jaya jaya geetham

గీతం గీతం జయ జయ గీతం
పల్లవి:    గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి  పాడెదము ఆ ఆ 
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1.        చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను 
అందు వేసిన ముద్ర కావలినిల్చెను నా - దైవ సుతుని ముందు          || గీతం|| 
2.        వలదు వలదు యేడువవలదు - వెళ్ళుడి గలిలయకు 
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - పరుగిడి ప్రకటించుడి             || గీతం||
3.        అన్న కయప వారల సభయు ఆదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి            || గీతం||
4.        గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా 
మీ వేళతాళ వాద్యముల్ - బూరలెత్తి ధ్వనించుడి                           || గీతం||

This week top hits