Songs index

List of Telugu Christian songs


Search Christian songs

na pere theleyani prajalu endaru unnaro

నా పేరే తెలియని ప్రజలు

పల్లవి:     నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు

నా ప్రేమను వారికి ప్రకటింప -  కొందరే ఉన్నారు                             (2X)

ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా            (2X)

1.        రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు

మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో       (2X)               .. ఎవరైనా..

2.        నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు  

వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు               (2X)               .. ఎవరైనా..

3.        వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి

వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి                   (2X)               .. ఎవరైనా..

This week top hits