Songs index

List of Telugu Christian songs


Search Christian songs

idi kothaku samayam

ఇది కోతకు సమయం
పల్లవి:    ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా = పంటను కోయుదమా
1.        కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే                      ..ఇది కోతకు..
2.        సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా                              ..ఇది కోతకు..
3.        శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా                       ..ఇది కోతకు..
idhi kothaku samayam

This week top hits