Songs index

List of Telugu Christian songs

Search Christian songs

vijaya ghosha vinipinchenu viswamantha lyrics విజయ ఘోష వినిపించెను విశ్వమంత

విజయ ఘోష వినిపించెను విశ్వమంత

పల్లవి:   విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా                              హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా           (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

1.       అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

అణువణువున విమోచన రాగ రవళులు - పొంగి పొరలి నరాళిలో యీనాడు

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను

మృతుంజయుడై యేసు లేచెను - మానవ కోటికి రక్షణ కలిగెను              
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా        

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

2.       తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి

తరతరాల పాపశాప బంధకంబులు - విడిపోయి విడుదలాయె మానవాళి    
అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము

అంతఃశ్చర్యము, పునురుద్ధానము - అవనిలో ఎన్నడూ జరుగని కార్యము    
హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా        

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4X)

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

విజయ ఘోష వినిపించెను విశ్వమంత - గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

హల్లెలూయా  హల్లెలూయా - హల్లెలూయా  హల్లెలూయా        

హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా         (4X)

This week top hits